40రోజుల షూట్ అనంతరం చిన్న బ్రేక్

0
28

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటుడు విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చార్మీ, పూరి, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ప్యాన్‌ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 40 రోజుల ముంబై షెడ్యూల్‌ను పూర్తి చేశారు. చిన్న బ్రేక్‌ తర్వాత కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో విజయ్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంటుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here