1978 పలాసలో ఏం జరిగింది?

0
24

హైదరాబాద్‌: ‘బురదలోకి దిగిపోయినాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు, ఎవుడు ఎప్పుడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉంటాదే’ అంటున్నారు యువ కథానాయకుడు రక్షిత్‌. కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత, రఘుకుంచె తదితరులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నటుడు రానా ట్రైలర్‌ను రానా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సు ధాస్‌ మీడియా పతాకంపై దయన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పలాస 1978’ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here