స్మాల్‌ హాలిడే

0
4
Samantha Akkineni and Naga Chaitanya head out in singapore - Sakshi

నాగచైతన్య, సమంత

షూటింగ్స్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చారు నాగచైతన్య, సమంత. హాలిడేను ఎంజాయ్‌ చేయడానికి సింగపూర్‌ వెళ్లారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల సినిమా షూటింగ్స్‌తో నాగచైతన్య బిజీగా ఉన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవ్వడానికి సిద్ధమవుతున్నారు సమంత. ఈ మధ్యలో దొరికిన చిన్న బ్రేక్‌ను హాలిడేగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో హాలిడేయింగ్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు సమంత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here