సిధ్‌ శ్రీరామ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ .. పాట అదిరింది

0
14

ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ గాయకుడు సిధ్‌ శ్రీరామ్‌ హవా నడుస్తోంది. గతేడాది ఆయన పాట పాడిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. సిధ్‌ శ్రీరామ్‌ పాటలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి.

ఇప్పుడు తాజాగా రాజ్‌తరుణ్‌ కోసం ఆయన గొంతు సవరించుకున్నారు. రాజ్‌ తరుణ్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఇందులో కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ మెలోడీ స్వరాలు అందించారు.

“.ఓ వాలువాలు నీ కన్నులే..ఇవ్వాళ నన్ను చూడగా మనసే జారేలా వుంది కొత్తగా వుంది ఇదేదో హాయిగా..స్వంత వీధులో దారులే ఏకంగా గుర్తు రాకనే అదేదో మైకంలో దారితప్పి నీ ప్రేమలో పడేసి నట్లుగా. అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here