వానజల్లు…వర్ణాలు విరజిల్లు!

0
17

హొలి పండగను నగరవాసులు రెండు రోజులు జరుపుకున్నారు.మంగళవారం జూబ్లీహిల్స్‌,మాదాపూర్‌,ఖైరతాబాద్‌,సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువతీయువకులు సందడి చేశారు.విదేశాల్లో నిర్వహించే మడ్‌ ఫిస్టివల్‌ తరహాలో రంగుల పండగ వర్ణశోభితమైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here