‘వకీల్ సాబ్’ కే మొగ్గు చూపుతోన్న ‘పవన్’

0
22

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పింక్. ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీకి `లాయర్ సాబ్` అనే టైటిల్ ని ఫైనల్ చేశారట. అయితే ఇదే ఫైనలా అంటే.. వకీల్ సాబ్ అనే టైటిల్ వైపే నటుడు పవన్ కల్యాణ్ తో సహా అందరూ మొగ్గు చూపుతున్నారని తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. సౌండింగ్ పరంగా ఈ టైటిలే బావుందని భావిస్తున్నారు. వకీల్ సాబ్ టైటిల్ పవన్ ఫ్యాన్స్ లోకి ఇప్పటికే దూసుకెళ్లింది కాబట్టి సమస్యేమీ లేదు. అయితే అధికారికంగా ప్రకటించాకే ఫైనల్ చేసినట్టు. కొద్ది రోజుల్లోనే ప్రకటన వెలువడుతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here