రెండు సినామాలకు ఓకే చెప్పిన ‘అనుష్క’

0
31

Image result for anushka latest images

నిశ్శబ్దం సినిమాను పూర్తి చేసి తదుపరి సినిమాకు సన్నద్ధమవుతోంది స్వీటీ. అయితే తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చేసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇది కాకుండా మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయట. అనుష్క నటించిన నిశ్శబ్దం ఏప్రిల్ 2న విడుదలవుతుందని తెలిపారు. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమా విడుదల గురించి సందిగ్ధత నెలకొంది ఈ సినిమాని హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌, హేమంత్ మధుకర్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here