‘రూలర్’ సినిమా రీలీజ్ డెట్ ఫీక్స్

0
6

నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటివారో పేర్కొంటూ ఓపెన్ అయ్యారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్. గత కొన్నిరోజులుగా బాలకృష్ణపై వస్తున్న రూమర్స్ విషయమై స్పందించిన ఆయన.. బాలయ్య బాబు క్యారెక్టర్ ఏంటనేది వివరించారు. కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

బాగా పెంచేసిన బాలకృష్ణనందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రూలర్’. కెఎస్ రవికుమార్ డార్హ్స్కత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కోసం హీరో బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారని టాక్ మొదలైంది.

నందమూరి హీరోపై రూమర్స్.. అప్పుడలా, ఇప్పుడిలా!’రూలర్’ సినిమాకు గాను 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్మాత సి. కళ్యాణ్ వద్ద బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. గతేడాది ఇదే
సి. కళ్యాణ్ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జైసింహా’ సినిమాకు 6 కోట్లు తీసుకున్న తీసుకున్నారని, కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారని పుకార్లు షికారు చేశాయి.

స్వయంగా రియాక్ట్ అయిన నిర్మాత.. ఏమన్నారంటేదీంతో ఈ విషయమై తాజాగా రూలర్ నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. ”బాలకృష్ణతో గతంలో కూడా పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్ మ్యాన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే విషయంలో నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి ఎలాంటి డిస్కషన్స్ రాలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది” అని తెలిపారు.

బాలకృష్ణనూ వదల్లేదు.. ఫుల్‌స్టాప్ పడ్డట్లేనా?బాలకృష్ణ 105వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచే పెద్ద ఎత్తున రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. టైటిల్ మొదలుకొని హీరోయిన్ల వరకూ రరరకాల వాదనలు వినిపించారు. ఇక చివరకు బాలకృష్ణనూ వదల్లేదు. అయితే దీనిపై నిర్మాత స్పందించారు కాబట్టి సరిపోయింది. మరి ఇక్కడితో అయినా ఇలాంటి రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెడతారో లేదో చూడాలి మరి.

అందాల భామలు.. బాలయ్య సయ్యాటలురూలర్ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు అందాల భామలు నటిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ ఎవ్వరికి వారు బాలయ్యతో చేసే రొమాన్స్ నందమూరి అభిమానులకు కిక్కివ్వనుందట. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బాలయ్య లుక్స్ ఏ మేర సెన్సేషన్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here