యువత జోరు..రెట్టించిన హుషారు

0
23

నార్సింగి: దేశాభివృద్ధిలో ఇంజినీరింగ్ నిపుణుల పాత్ర కీలకమైందని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థాపకులు ఎ.అయోధ్యరామి రెడ్డి అన్నారు.గండిపేట సీబీఐటీ కళాశాలలో శనివారం జరిగిన వార్షికోత్సవంలో ‘శృతి-2020’ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ ఉన్నత లక్షాలను చేరుకోవడంలో కళాశాల కీలక పాత్ర పోషిస్తుందన్నారు.గీత రచయిత,గాయకుటు ఎస్.చంద్రబోస్ తన కెరీర్ గురించి వివరించారు.కళాశాల అధ్యక్షులు వి.మాలకొండారెడ్డి,కొరియో గ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్,సీబీఐటీ పీఅండ్ డీ ఛైర్ పర్సన్ సంధ్యశ్రీ, ప్రిన్సిపల్ డా.పి.రవీందర్ రెడ్డి,ప్రొ.శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here