మున్ముందు..నగరం తూర్పూ వైపే అభివృధ్ది

0
2

వైబ్ టీవీ న్యూస్: సరూర్ నగర్: ప్రణాళికతో పనిచేస్తే సమగ్ర అభివృధ్ది సాధ్యమవుతుందని విద్యాశాఖ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రియల్ ఎస్టెట్ డెవలపర్లతో కూడిన సంస్థ క్రెడాయ్ (కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)
ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇడోర్ స్టేడియంలో హైదరాబాద్ ప్రాపర్టీ షో-2019 నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి మఖ్య అతిథిగా పాల్గొని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సరూర్ నగర్ డివిజన్ కార్పోరేటర్ అనితా దయాకర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.’లుక్ ఈస్ట్ పాలసీ’ పేరుతో నగరంలో పేరుగాంచిన రియల్
ఎస్టేట్ సంసథలు తూర్పు భాగంలో అభివృధ్దిని వివరిస్తూ స్టాళ్లు ఏర్పాటు చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here