ముక్తేవి భారతికి జీవిత సాఫల్య పురస్కారం

0
6

గన్ ఫౌండ్రీ: సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ కనుమర్తి వరలక్ష్మ జయంతి పురస్కరించుకొని ఈ వేడుక బుధవారం రవీంద్ర ఇంద్రజాలం ప్రదర్శన, శ్రవణ్ బౄందం గానలహరి ఆహుతులను అలరించింది.కార్యక్రమంలో ఎన్ టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఎన్.లక్ష్మిపార్వతి, భారత్ టుడేచ డైరెక్టర్ జి.వల్లీశ్వర్, సాంస్కృతిక శాఖ సండాలకులు మామిడి హరికృష్ణ, రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి, ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంద్యారాణి, కన్వీనర్ రఘశ్రీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here