మల్లారెడ్డిలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

0
2

వేబ్ టీవీ న్యూస్: మేడ్చల్: ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలన్నీ భారతదేశం నుంచి రావటం శుభపరిణామమని,
మల్లారెడ్డి కళాశాల ప్రన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో రెండు రోజుల పాటు
నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. సదస్పులో పాల్గోన్న పరిశోధకులకు ప్రశంసాపత్రంతో
పాటు నగదు బహుమతి అందజేశారు.కె.ఉమాపవన్, విభాగాధిపతులు విశ్వేశ్వరరావు, శరత్ కుమార్, శ్రీనివాస్ రావు, నందకిషోర్, రాజు తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here