మరోసారి సాయిధరమ్ తేజ్‌ చిత్రంలో నటించబోతున్న రాశీ ఖన్నా..

0
42

Image result for rashi khanna latest images

రాశీ ఖన్నా, సాయితేజ్ కాంబినేషన్లో ఇంతకు ముందు ‘సుప్రీమ్’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరోసారి కలిసి నటించనున్నారు. సాయి తేజ్, దేవ కట్టా కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిన విషయమే… ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నివేథా పేతురాజ్‌ను ఎంపిక చేయగా.. మరో ప్రత్యేకమైన పాత్ర కోసం రాశీ ఖన్నాను ఎంపిక చేశారనేది తాజాగా ప్రకటించారు .కాగా ఇంతకుముందు సాయితేజ్ రాశీ ఖన్నా కాంబినేషన్లో వచ్చిన ‘సుప్రీమ్’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here