భాగ్యనగర బతుకమ్మసంబరాలు

0
11

కుత్బుల్లాపూర్ లో ఒకరోజు ముందే బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. సూరారం నార్త్ సిటీ హై స్కూల్ లో పాఠశాల ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో విధ్యార్ధినులు, వారి తల్లులు పాల్గొని సందడి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here