భళా.. సాహస కళ

0
4

 

రవీంద్రభారతి ప్రాంగణం గురువారం ప్రాచీన యుద్ధకళ విన్యాసాలకు వేదికగా నిలిచింది. గత కొన్నాళ్లుగా ఇక్కడ నిర్వహిస్తోన్న కత్తి సాము, కర్రసాము శిక్షణ శిబిరం ముగియడంతో యువతతాము నేర్చుకున్న కళను ప్రదర్శించారు. ప్రాణ రక్షణకు ఎటువంటి పద్ధతులు అవలంబించాలో అవగాహన కల్పిస్తూ చేసిన ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here