పచ్చ కోకేసి..చక్కగా మెరిసి..!

0
19

పసుపు రంగు దుస్తుల్లో వారు తళతళా మెరిశారు.సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 63లోని ట్రీ ఇన్ జూబ్లీ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్,ఇంటర్నేషనల్ బీ స్కూల్ కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులు పలువురు పసుపు రంగు దుస్తుల్లో హాజరై సందడి చేశారు.విద్యార్ధులకు ఫ్యాన్సీ డ్రెస్,ఫ్యాషన్ షో నిర్వహించారు.ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు కళాశాల డీన్ లావణ్య కాండూరి,ఛైర్మన్ ఇ.సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో బహుమతులు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here