‘త్రిష’ స్థానంలో ‘కాజల్’ రానుందా..?

0
25

Image result for trisha, kajal latest images

మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమా నుంచి త్రిష ఒక్కసారిగా తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష స్థానంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ని హీరోయిన్ గా తీసుకున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అతి త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది. కాజల్ గతంలో ఖైదీ నెం 150 చిత్రంలో చిరుతో ఆడి..పాడింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే పేరును ఖరారు చేశారు. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here