తెలంగాణకు మూడో స్థానం బదిరుల క్రికెట్ చాంపియన్‌షిప్

0
7

 

కంచన్‌బాగ్: జాతీయ మహిళల (బదిరులు) టీ20 క్రికెట్ టోర్నీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈనెల 9 నుంచి 12 వరకు కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో టౌన్‌షిప్ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో మహారాష్ట్ర ప్రథమ, దిల్లీ ద్వితీయ స్థానాలు సాధించాయి. విమెన్ ఆఫ్ ది సిరీస్‌గా నీలం (మహారాష్ట్ర), ఉత్తమ బ్యాటర్‌గా కాజల్ (దిల్లీ), ఉత్తమ బౌలర్‌గా స్వీటీ (దిల్లీ) ఎంపికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here