కళాకారిణుల నృత్యం

0
24

యాదగిరి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం యాగశాలలో మహా పూర్ణాహుతి.. మండపంలో చక్రతీర్థం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. రాత్రి మహా మండపంలో జరిగిన పుష్పయాగానికి భక్తులు హాజరయ్యారు. ఈ ఘట్టం కనుల విందుగా సాగింది. అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో శనివారం బ్రహ్మోత్పవాలు ముగియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here