కళర్ ఫుల్ దాండియా..

0
14

విభిన్నరకాల వృత్తి వ్యాపారాల్లో బిజీబిజీగా గడిపే మహిళలు సరదా నృత్యాలను సందడిగా ఆస్వాదించారు. నృత్యానికి తగ్గ వస్త్రధారణలో మెరిసిపోయారు. నగరానికి చెందిన సినర్జీ పారిశ్రామికవేత్తల నెట్ వర్కింగ్ ఆధ్వర్యంలో హొటల్ తాజ్ వివంతాలో నిర్వహించిన దాండియా వేడుక ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ పద్ధతిలో ఆవరణను అలంకరించి దాండియా, గార్భా ఆట పాటలతో మహిళలు ఆహ్లాదంగా గడిపారు. నిర్వాహకులు దీపికా జోషి, తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, కోవె ప్రెసిడెంట్ లలితా అల్లూరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here