కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బిగ్‌బాస్‌

0
3

Bigg Boss 3 Telugu: All Housemates Pack Their Bags, Any Twist - Sakshi

పద్నాలుగో వారం పూర్తయితే బిగ్‌బాస్‌ ఫైనల్‌కు వచ్చేసినట్లే.. అయితే దీనికన్నా ముందుగా ఎలిమినేషన్‌ ఉంది. ఈసారి రాహుల్‌ మినహాయిస్తే ఇంటి సభ్యులంతా ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులతో కొన్ని స్టంట్‌లు చేయిస్తూ.. వారిని సేఫ్‌ చేసుకోడానికి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం కల్పించాడు. చివరి ఎలిమినేషన్‌ కావడంతో హౌస్‌మేట్స్‌ గుండెల్లో గుబులు మొదలైంది. ఇక తాజా ప్రోమోను చూసినట్టయితే బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నారు. అందరూ పడుకున్న సమయంలో సైరన్‌ మోగించి వారిని నిద్రకు భంగం కలిగించాడు. ఉన్నపళంగా వారిని బ్యాగులు సర్దుకొని గార్డెన్‌ ఏరియాకు వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here