ఒరేయ్ బుజ్జిగా సెట్స్‌లో..

0
2

సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ తన పుట్టినరోజు వేడుకల్ని గురువారం ఒరేయ్ బుజ్జిగా సినిమా సెట్స్‌లో యూనిట్ సభ్యుల నడుమ జరుపుకున్నారు. రాజ్‌తరుణ్, మాళవికనాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌కుమార్ కొండా దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. యూనిట్ సభ్యుల సమక్షంలో ఆండ్రూ పుట్టినరోజు వేడుకలు జరగడం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here