ఉల్లాసంగా ఫ్రెషర్స్ డే- అలరించిన ప్రగతి మహా విద్యాలయ విద్యార్థులు

0
26

ఆబిడ్స్: ఇండియా, వెస్ట్రన్ డాన్స్ తో విద్యార్థులు ఊర్రూతులూగించారు. బుధువారం హనుమాన్ టేకిడీలోని శ్రీ ప్రగతి మహా విద్యాలయంలో ప్రెషర్స్ డే-2019 ఉత్సాహంగా జరిగింది. గుజరాతీ ప్రగతి సమాజ్ గౌరవ కార్యదర్శి జిగ్నేష్ దోషి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థుల నృత్యాలు ఆలరించాయి.ఫ్యాషన్ వాక్ ఎంతో ఆకట్టుకుంది. ఫ్యాషన్ వాక్ విజేతలుగా నిలిచిన వారికి ప్రెషర్స్ డే-2019 అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ మాధవీలత, వైస్ ప్రిన్సిపాల్ డా.రాజ్ గోపాల్, ప్రొఫెసర్ అమిత్ సింగ్, శ్రీనివాస్, సుమలత, వీణారాణి, నీలిమ, ప్రశాంత్, మయార్ తో పాటు విద్యార్థులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here