ఉగాదికి వస్తున్న ఒరేయ్ బుజ్జిగా.

0
23

రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా కొండా విజయ్‌కుమార్‌ దర్శక త్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా.’ ఉగాది కానుకగా ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం మొబైల్‌ పబ్లిసిటీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంతి తలసాని శ్రీనివాస యాదవ్‌ ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా ఎల్‌ఈడీ స్క్రీన్లు కలిగిన వాహనాలు రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతాయని చిత్ర బృందం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here