ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శన

0
4

మాదాపూర్ : వారాంతంలో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పారామం లో కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. మణిద్వీప ఆర్ట్ప్ అకాడమీకి చెందిన విద్యార్ధులు చూడ ముచ్చటైన పేరిణి లాస్యం నృత్య రూపకం ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
విద్యార్ధులు చక్కటి హావబావలతో లయబద్దంగా నృత్యం చేసిన తీరు వీక్షకులను రంజింపజేసింది. ముఖ్యంగా వారు ప్రదర్శించిన భారత వేదము, బ్రహ్మగద్యం, వినాయకగద్యం నృత్యాంశాలు కళా ప్రియులను మంత్ర ముగ్థులను చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here