అనుష్క పూర్తి చేసుకున్న 15 ఏళ్ల సెలబ్రేషన్స్

0
22

Image result for anushka 15 yrs celebrations recent images

స్వీటీ అనుష్క తన సిని కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క పనిచేసిన దర్శకులందరు 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.అనుష్క తో వారి వర్కింగ్ ఎక్స్ పీరియన్స్, తన సినిమా కోసం రిస్క్ చేసుకున్న విధానాన్ని గుర్తుచేసుకున్నారు. అనుష్క కూడా తనని ఇంతగా ఆదరించిన ఆడియెన్స్ కు తనతో వర్క్‌ చేసిన డైరక్టర్స్, హీరోలు అందరికి థ్యాంక్స్ చెప్పింది. అనుష్క 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ తో పాటుగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న నిశ్శబ్దం సినిమా ప్రమోషన్ కూడా జరిగింది. తను నటించిన ఆ సినిమా గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమా దర్శకుడు హేమంత్, నిర్మాత కోనా వెంకట్ తనకు చాలా సపోర్ట్ గా నిలిచారని.. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరిస్తుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here