అతివల ఆశలకు అదిరే ఆభరణాలు

0
5

 

బంజారాహిల్స్: సంప్రదాయ, ఆధునిక వస్త్రశ్రేణి, ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు డిజైనర్ ఎగ్జిబిషన్ పేరిట బంజారాహిల్స్‌లోని హొటల్ తాజ్‌కృష్ణలో కొలువుదీరాయి. గురువారం ఈ ప్రదర్శనను నటి సీతా నారాయణ్, రూపదర్శని హనీ చౌదరి, శ్రావణి వర్మ ప్రారంభించారు. నిర్వాహకులు పునీత్ అగర్వాల్, నిఖిత మాట్లాడుతూ ప్రముఖ, వర్ధమాన డిజైనర్ల ఉత్పత్తులను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రదర్శన శనివారమూ కొనసాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here